Kadiyam Srihari | కాంగ్రెస్లోకి కడియం వద్దే వద్దు.. శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ఘనపూర్ కార్యకర్తలు
కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సొంత నియోజకవర్గం స్టేషన్ఘన్పూర్లో ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది.
- కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్కు మొర
Kadiyam Srihari | జనగామ, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సొంత నియోజకవర్గం స్టేషన్ఘన్పూర్లో ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో వివిధ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో మొరపెట్టుకున్నారు.
నియోజకవర్గంలో పార్టీ వాస్తవ పరిస్థితులతోపాటు గత 30 ఏండ్లుగా శ్రీహరి నియంతృత్వ ధోర ణి వల్ల పడిన ఇబ్బందులను ఆమెకు వివరించారు. నియోజకవర్గ కార్యకర్తల కు ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి అండగా ఉం టూ వస్తున్నానని ఇందిర పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

