బ్లాక్ ఫంగస్‌కు సెలోన్ ఔషధం

కొండాపూర్, జూన్ 8 : బ్లాక్‌ఫంగస్ చికిత్స కోసం ఎమల్షన్ ఆధారిత ఔషధాన్ని మార్కెట్లోకి విడుదలచేసినట్టు సెలోన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నగేశ్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ బయో ఫార్మాస్యూటికల్ తయారీదారు సెలోన్ ల్యాబొరేటరీస్ ముకోర్మైకోసిస్ చికిత్స కోసం ప్రత్యామ్నాయ ఔషధమైన యాంఫోటెరిసిన్ బీ ఎమల్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ముకోర్మైకోసిస్‌ను సాధారణ భాషలో బ్లాక్‌ఫంగస్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. కాగా, గతవారమే ప్రభుత్వం నుంచి ఔషధానికి అనుమతులు లభించాయని, తెలంగాణలో జయ సర్జికల్స్ ద్వారా వీటిని సరఫరా చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో తగినంత నిల్వలు సమకూర్చాకే సెలోన్ ఔషధాన్ని ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సెలోన్ ప్రతిరోజూ 10వేల వయల్స్‌ను తయారు చేస్తుందని.. నెలకు 6 వేల మంది రోగులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఒక్కో వాయిల్ ధర రూ.4,250గా నిర్ణయించినట్టు, వివరాల కోసం 9959154371, 9963980259లలో సంప్రదించవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

