స్మితా సబర్వాల్కు సాగునీటి పారుదలశాఖ బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్కుమార్ ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో స్మితా సబర్వాల్ బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

