కరోనా పరిస్థితుల్లోనూ సింగరేణి రికార్డు బొగ్గు ఉత్పత్తి

హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడాది రికార్డుస్థాయి బొగ్గు రవాణా జరిగిందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.
ఎస్సీసీఎల్ ఏప్రిల్ 2021లో 48.56 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ఇది 2020 ఏప్రిల్లో 30 లక్షల టన్నులుగా ఉందన్నారు. మహమ్మారి సమయంలోనూ సింగరేని ఉద్యోగులు అధిక వృద్ధి రేటు సాధించడంపై శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులకు, కార్మికులను ప్రశంసించారు.
గనుల్లో పనిచేసేప్పుడూ ఉద్యోగులు కొవిడ్ భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు. 2021 సంవత్సర లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమన్నారు. సింగరేణి సౌర విద్యుత్ ప్లాంట్లు 46.95 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Coal
- Coronavirus
- Covid-19
- N.Sridhar
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

