TSLPRB | జూన్ 14 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
TSLPRB | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. తుది రాతపరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
TSLPRB | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. తుది రాతపరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలు..
ఆదిలాబాద్ – ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, ఎస్పీ ఆఫీసు
సైబరాబాద్ – సీటీసీ, సీపీ ఆఫీసు, గచ్చిబౌలి
హైదరాబాద్ – శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం, గోషామహల్, హైదరాబాద్
కరీంనగర్ – పోలీసు హెడ్ క్వార్టర్స్, కరీంనగర్
ఖమ్మం – సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, ఖమ్మం
కొత్తగూడెం – సీఈఆర్ క్లబ్, ప్రకాశ్ స్టేడియం, కొత్తగూడెం
మహబూబాబాద్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సబ్ జైల్ దగ్గర, మహబూబాబాద్
మహబూబ్‌నగర్ – డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, మహబూబ్‌నగర్
నాగర్‌కర్నూల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీస్, నాగర్‌కర్నూల్
గద్వాల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, జోగులాంబ గద్వాల
నల్లగొండ – డార్మెటరీ హాల్, పోలీసు హెడ్ క్వార్టర్స్, నల్లగొండ
నిజామాబాద్ – పోలీసు పరేడ్ గ్రౌండ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్
రాచకొండ – సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, అంబర్పేట్, హైదరాబాద్
రామగుండం – సీపీ ఆఫీసు, రామగుండం
సంగారెడ్డి – పోలీసు పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, సంగారెడ్డి
సిద్దిపేట – పోలీసు కమిషనరేట్, సిద్దిపేట
సూర్యాపేట – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సూర్యాపేట
వరంగల్ – సీపీ ఆఫీసు, వరంగల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

