మూగ యువతిపై లైంగిక వేధింపులు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
చేర్యాల, జూన్ 10 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటుండటంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కన్నేసి ఆదివారం రాత్రి లైంగికంగా వేధించాడు.
విషయం బయటకు పొక్కడంతో పలువురు పెద్ద మనుషులు సోమవారం పంచాయితీ నిర్వహించి బాధితురాలికి రూ.90 వేలు ఇవ్వాలని నిందితుడిని ఆదేశించారు. ఇదే సమయంలో గ్రామానికి పోలీసులు వచ్చారనే విషయం తెలియడంతో పెద్ద మనుషులు అక్కడి నుంచి జారుకున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలి బంధువులు, స్థానికులతో ఆరా తీశారు. అనంతరం బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

