రాష్ట్ర సరిహద్దుల్లో నాకాబందీ

నారాయణఖేడ్, ఏప్రిల్ 17:రోజురోజుకూ కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో కర్ణాటకకు వెళ్లే రాష్ట్ర సరిహద్దు రహదారులను మూసివేశారు. శనివారం నాగల్గిద్ద మండలంలోని కరస్గుత్తి, ఔదత్పూర్, మోర్గి గ్రామాల శివార్లలోని రాష్ట్ర సరిహద్దు వద్ద రోడ్లపై అడ్డంగా భారీకేడ్లను ఏర్పాటుచేసి ముళ్లకంచెలు వేశారు. కంగ్టి మండలంలోని దెగుల్వాడి, నాగూర్ (కె), సిద్ధంగిర్గ సమీపంలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలను నిరోధిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద దశలవారీగా రాకపోకలను నిలువరిస్తూ పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని అధికారులు యోచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- self lockdown
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

