అగ్నిపథ్‌కు గురుకుల విద్యార్థుల ఎంపిక
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి నలుగురు విద్యార్థులు అగ్నిపథ్‌కు ఎంపికైనట్టు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు.
హైదరాబాద్ జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి నలుగురు విద్యార్థులు అగ్నిపథ్‌కు ఎంపికైనట్టు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. అగ్నివీరులుగా మాలోత్ జవేందర్, బానోతు రాము, వేల్పుల అజయ్, ఇస్లావత్ నరేశ్ ఎంపికైనట్టు వెల్లడించారు. ఆర్మీ పరీక్షల్లో వీరు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
గురుకులాల్లో ఎన్సీసీ అమలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నలుగురు విద్యార్థులను రోనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి వీ సర్వేశ్వర్‌రెడ్డి అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

