Home
Telangana
Scr Running Special Trains Between Various Destinations From Secunderabad And Kachiguda
Special Trains | వరుస సెలవులు.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ మధ్య నడుపనున్నది.
హైదరాబాద్: వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ మధ్య నడుపనున్నది.
- కాచిగూడ-తిరుపతి- ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరనుంది. మళ్లీ 17వ తేదీ 7.50 గంటలకు తిరుపతి నుంచి వెళ్తుంది.
- నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్- ఆగస్టు 18న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయల్దేరుతుంది. మళ్లీ ఈనెల 19న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్- ఆగస్టు 17న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి.. 18న సికింద్రాబాద్కు చేరుకుంటుంది. మళ్లీ ఈ నెల 18న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుంది.
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్- ఆగస్టు 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరుతుంది. మళ్లీ ఈ నెల 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుంది.
Special trains between various destinations @drmsecunderabad @drmgtl pic.twitter.com/raqwk2hz1b
— South Central Railway (@SCRailwayIndia) August 16, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

