Home
Telangana
Schedule For Intermediate Admissions Was Released On Monday But Cancelled On Tuesday Itself
Inter Board | తప్పిదాల నుంచి పాఠాలు నేర్వని ఇంటర్ బోర్డు!.. ఒక్కరోజు వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల, రద్దు
Inter Board | తప్పులు, తప్పిదాల నుంచి తెలంగాణ ఇంటర్‌బోర్డు పాఠాలు నేర్వడం లేదు. సోమవారం ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసి.. మంగళవారమే రద్దు చేసింది.
Inter Board | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తప్పులు, తప్పిదాల నుంచి తెలంగాణ ఇంటర్‌బోర్డు పాఠాలు నేర్వడం లేదు. సోమవారం ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసి.. మంగళవారమే రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అడ్మిషన్లు నిర్వహించరాదని స్పష్టంచేసింది.
విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే సోమవారమే అడ్మిషన్ల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసిన బోర్డు.. ఒకరోజు గడవగానే షెడ్యూల్‌ను నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. అనుమతులివ్వకుండానే అడ్మిషన్లు చేపట్టడం వీలు కాదు. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ను రద్దుచేసినట్టు పలువురు ప పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

