ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఎన్నిక
ఆర్టీసీ కార్మిక సంఘాల జాయిం ట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎస్డబ్ల్యూ, బహుజన కార్మిక యూనియన్, బహుజన వరర్స్ యూనియన్, కార్మిక పరిషత్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- చైర్మన్‌గా ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్‌గా థామస్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎస్డబ్ల్యూ, బహుజన కార్మిక యూనియన్, బహుజన వరర్స్ యూనియన్, కార్మిక పరిషత్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిషారం కోసం, సంస్థ పరిరక్షణ కోసం ఆయా సంఘాలు జేఏసీగా సంయుక్తంగా నూతన జేఏసీని ఎన్నుకున్నాయి.
జేఏసీ చైర్మన్‌గా ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్‌గా ఎం థామస్‌రెడ్డి (టీఎంయూ ప్రధాన కార్యదర్శి) ఎన్నికయ్యారు. కమిటీ కన్వీనర్‌గా ఎండీ మౌలానా, కో కన్వీనర్లుగా కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, ప్రధాన కార్యదర్శి బీ యాదగిరి, కోశాధికారి యాదయ్య, మీడియా ఇన్చార్జులుగా పాటి అప్పారావు, ఎన్ కమలాకర్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

