Free Bus for Women | వామ్మో ఈ బస్సు నేను నడపలేను.. పరిమితికి మించి ఎక్కిన మహిళలు.. చేతులెత్తేసిన ఆర్టీసీ డ్రైవర్
ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి మహిళా ప్రయాణికులు ఎక్కడంతో విసుగు చెందిన ఓ డ్రైవర్.. ఈ బస్సు నడపడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Free Bus for Women | పెద్దఅడిశర్లపల్లి, మే 17: ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి మహిళా ప్రయాణికులు ఎక్కడంతో విసుగు చెందిన ఓ డ్రైవర్.. ఈ బస్సు నడపడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఉదయం 10 గంటలకు పెద్దగట్టు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అప్పటికే మహిళలతో నిండిపోయింది.
మండల కేంద్రంలోని చౌరస్తాకు వచ్చే సరికే బస్సంతా నిండిపోయి మహిళలు డోర్లో నిలబడ్డారు. మరికొందరు మహిళలు తమను ఎక్కించుకోవాలని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న బస్సును నడపడం తన వల్ల కాదని డ్రైవర్ బస్సు దిగిపోయాడు. పరిస్థితి అర్థం చేసుకున్న కొందరు మహిళలు ఆటోలో వెళ్లడంతో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

