బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.

నాగర్కర్నూల్ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
మృతులను నడింపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆర్టీసీ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అత్యవసరమైతేనే జనం బయటకు రావాలి : హెల్త్ డైరెక్టర్
సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా : డీఐజీ రంగనాథ్
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

