లోయర్ మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల
మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల | లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్లు విడుదల చేస్తూ జారీ చేసింది. ఈ జీఓ కాపీని సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రి గంగుల కమలాకర్‌కు శుక్రవారం ప్రగతి భవన్లో అందజేశారు. నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ ఖరారు కోసం విధివిధానాలను రూపొందించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జూన్ 12న సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా రూ. 80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

