పల్లెలకు రూ.2,525 కోట్లు

- 12,769 పంచాయతీల అభివృద్ధికి విడుదల
- ప్రతినెలా ఠంచన్‌గా నిధుల కేటాయింపులు
- కరోనా సంక్షోభంలోనూ వెనక్కితగ్గని ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు..వాటి అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతినెలా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు ప్రతినెలా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు ఇప్పటివరకు రూ.2,525 కోట్లు అందజేశారు. చిన్న గ్రామాలకు సైతం నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడున్నవి, కనిపిస్తున్నవి ఒకనాటి గ్రామాలేనా అనేరీతిలో గ్రామాలు అభివృద్ధి చెందాయి. కరోనా సంక్షోభంతో ఆదాయం తగ్గినా గ్రామాలకు విడుదల చేసే నిధుల్లో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని కేసీఆర్ ఆదేశించారు. పైఅధికారుల అనుమతి అవసరం లేకుండా పంచాయతీ పాలకవర్గం తీర్మానంచేసి అందుబాటులోఉన్న ఎన్ని నిధులనైనా ఖర్చు చేసుకునే వెసులు బాటును కూడా కల్పించారు. ఈ నిబంధన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. దీంతో గ్రామాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

