అభ్యసనా సామర్థ్యాలు పెంచడానికే ఆర్పీలకు శిక్షణ
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచడానికి, వారిని గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దడానికి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నట్టు సిమాట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు డాక్టర్ మల్లయ్య భట్టు, మస్తానయ్య పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచడానికి, వారిని గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దడానికి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నట్టు సిమాట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు డాక్టర్ మల్లయ్య భట్టు, మస్తానయ్య పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల సంయుక్త శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని రెసిడెన్షియల్ మోడ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ఆర్పీలు తిరిగి ఆయా రాష్ట్రాల్లోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Global Citizens
- RPs
- skills
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

