పచ్చని పంట పొలాలపై సర్కార్ పంజా
పచ్చని చేలపై సర్కార్ పంజా విసిరింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేలను చిదిమేసింది. నానాకష్టాలు పడి పండించిన చేలను భారీ వాహనాలతో ధ్వంసం చేసింది.
పచ్చని చేలపై సర్కార్ పంజా విసిరింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేలను చిదిమేసింది. నానాకష్టాలు పడి పండించిన చేలను భారీ వాహనాలతో ధ్వంసం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల ప్రారంభోత్సవం పేరుతో కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంటలను తొలగించిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి, పోచారం, శాయంపేట మం డలం గట్లకానిపర్తి గ్రామాల పరిధిలో మంగళవారం జరిగింది.
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను ప్రారంభించేందుకు అధికారులు వెళ్లారు. దీంతో కొందరు రైతులు తమకు పరిహారం చెల్లించలేదని తెలిపారు. అయినా వినకుండా పోలీసులను మోహరించి పొలాల నుంచి రోడ్డు పనులు ప్రారంభించారు.
– పరకాల/శాయంపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

