Tandur | నర్సుపై ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడి..
వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచేస్తున్నది.
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచేస్తున్నది. ఆమెను లోబర్చుకున్న అహ్మద్.. అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా.. బలాత్కారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను బెదిరిస్తూ వస్తున్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Nurse
- Rape
- RMP Doctor
- Tandur
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

