తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
మార్కులను http://tsrjdc. cgg.gov.in ద్వారా తెలుసుకోవవచ్చు.