Home
Telangana
Ravulapalli Krishnaprasad Has Been Appointed As The State President Of The National Bc Association
జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రావులపల్లి కృష్ణప్రసాద్
జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రావులపల్లి కృష్ణప్రసాద్ నియమితులయ్యారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 9: జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రావులపల్లి కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ఆదేశాల మేరకు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కదిరె రాము నియామకపత్రాన్ని అందజేశారు.
ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావులపల్లి మాట్లాడుతూ, బీసీల ఐక్యత, బీసీ సమస్యల పరిష్కారం, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

