బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగును గుర్తించినట్టు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య బుధవారం తెలిపారు.
- క్లార్కిఇండా ట్రాకోడెస్గా నిర్ధారణ రాష్ట్రంలో తొలిసారిగా గుర్తింపు
జడ్చర్లటౌన్, జూలై 29 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగును గుర్తించినట్టు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య బుధవారం తెలిపారు. జీవవైవిధ్య పరిశోధనల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మనోహరాచారి సహకారంతో అగారికేసి జాతికి చెందిన ఈ పుట్టగొడుగును క్లార్కిఇండా ట్రా కోడెస్గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు.
15 సెంటీమీటర్ల ఎత్తు, 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఈ పుట్టగొడుగు జింక చర్మాన్ని పోలిన గోధుమ రంగు పొలుసులతో కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మాత్ర మే కనిపించినట్టు తెలిపారు. దీనిని తింటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటా యని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

