రామాచంద్రమౌళికి సాహిత్య పురస్కారాలు

పోచమ్మమైదాన్, జూలై 20: వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, ఆచార్య రామా చంద్రమౌళి ఏకకాలంలో రెండు సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ అందించే ‘అమృతలత’ అవార్డుకు ఎంపికయ్యారు. కోల్‌కతాకు చెందిన రవీంద్రనాథ్ఠాగూర్ కవితాఘర్-2021 అంతర్జాతీయ తెలుగు కవితల పోటీలో రామా చంద్రమౌళి రెండోస్థానం దక్కించుకున్నారు. ప్రొఫెసర్ రామా చంద్రమౌళితోపాటు డాక్టర్ ముక్తేవి భారతి, విహారి ‘అమృతలత’ అవార్డులకు ఎంపికైనట్టు ఆ సంస్థ కార్యదర్శి నెల్లుట్ల రమాదేవి తెలిపారు. దరూరి సులోచనాదేవి, ప్రొఫెసర్ అరుణభిక్షు, అయ్యగారి వసంతలక్ష్మి, శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి, రేణుక అయోల, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, విమలక్క, కుప్పిలి పద్మ, డాక్టర్ వీ త్రివేణి అపురూప అవార్డులకు ఎంపికైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

