Home
Telangana
Rajya Sabha Member Santosh Kumar Publication Of His Photo In India Today Is Attracting Attention
ఇండియాటుడేలో ఎంపీ సంతోష్ తీసిన ఫొటో
తాను తీసిన ఫొటో ఇండియా టుడేలో ప్రచురించడం చాలా ఉత్సుకత కల్గించిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. తాజాగా ఇండియాటుడే ప్రచురించిన ‘సింహాల కోసం కొత్త ఇల్లు’ కథనంలో తాను గిర్ నేషనల్ పార్క్ సందర్శించిన సమయంలో తీసిన చిత్రాల నుంచి ఓ ఫొటోను ప్రచురించడం సంతోషంగా ఉన్నదని శనివారం ఆయన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.
- ఎక్స్ వేదికలో షేర్ చేసిన ఎంపీ
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తాను తీసిన ఫొటో ఇండియా టుడేలో ప్రచురించడం చాలా ఉత్సుకత కల్గించిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. తాజాగా ఇండియాటుడే ప్రచురించిన ‘సింహాల కోసం కొత్త ఇల్లు’ కథనంలో తాను గిర్ నేషనల్ పార్క్ సందర్శించిన సమయంలో తీసిన చిత్రాల నుంచి ఓ ఫొటోను ప్రచురించడం సంతోషంగా ఉన్నదని శనివారం ఆయన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు. ఈ ఆకర్షణీయమైన చిత్రం ద్వారా మన వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను గుర్తించినందుకు జంగిల్ లైట్ ఎడిటర్ రాజ్‌చెంగప్ప, ఇండియాటుడే చీఫ్ ఫొటో ఎడిటర్‌కు, గిర్ పార్క్‌లో అంకితమైన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

