రాజ్ బోడపై పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ మహిళా సమాజానికి రాజ్ బోడ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
- తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే సహించం: సత్తార్
సిరిసిల్ల టౌన్, నవంబరు 12 : తెలంగాణ మహిళా సమాజానికి రాజ్ బోడ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడారు.
విదేశాల్లో ఉంటూ రాజ్ బోడ తెలంగాణ కళాకారులపై విషం చిమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మధుప్రియ, శివజ్యోతిపై చేసిన వాఖ్యలను ఉపసంహరించుకుంటూ వెంటనే వీడియో విడుదల చేయకుంటే తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. అంతకు ముందు రాజ్బోడపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

