Rain effect | జలదిగ్భందంలో సిరికొండ సబ్ స్టేషన్..కరెంట్ సరఫరా నిలిపివేత
జలదిగ్భందం | జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్‌ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.

నిజామాబాద్ : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తొగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్‌ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
రాత్రి నుంచి పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. సబ్ స్టేషన్లో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఎన్పీడీసీఎల్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

