కొవిషీల్డ్ దుష్ప్రభావాలకు చెక్
కొవిషీల్డ్ దుష్ప్రభావాలకు వందేండ్ల పురాతన ‘మేజర్ ఆటో హెమో థెరపీ’ ప్రత్యామ్నాయ చికిత్స అని పల్మనాలజిస్ట్, అలెర్జిస్ట్ వ్యాకరణం నాగేశ్వర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ దుష్ప్రభావాలకు వందేండ్ల పురాతన ‘మేజర్ ఆటో హెమో థెరపీ’ ప్రత్యామ్నాయ చికిత్స అని పల్మనాలజిస్ట్, అలెర్జిస్ట్ వ్యాకరణం నాగేశ్వర్ పేర్కొన్నారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు మెయిల్ చేసినట్టు వెల్లడించారు. రక్తం గడ్డకట్టే మెకానిజంపై సమర్థవంతంగా పనిచేసే ఈ థెరపీ తీరును ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

