28న పీవీ విగ్రహావిష్కరణ
- నెక్లెస్ రోడ్డులో స్థలాల పరిశీలన
- వైభవంగా శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు

హైదరాబాద్, జూన్3(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, వేడుకల కమిటీ చైర్మన్ కే కేశవరావు తెలిపారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులతో కలిసి నెక్లెస్ రోడ్డును సందర్శించారు. ఈ నెల 28న పీవీ శత జయంతిని పురసరించుకుని నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్‌గా మారుస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అక్కడ పీవీ నరసింహారావు మార్గ్ పేరిట బోర్డును ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cs somesh kumar
- PV
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

