3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలు
రాష్ట్రంలో కొత్తగా 3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతినిస్తూ శనివారం జీవో జారీచేసింది.
- క్యాబినెట్ నిర్ణయం మేరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతినిస్తూ శనివారం జీవో జారీచేసింది. 2030 నాటికి రెన్యువబుల్ పవర్ సామర్థ్యాన్ని 12వేల మెగావాట్లకు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. టీజీ రెడ్కో అధికారుల ప్రతిపాదనల మేరకు తాజాగా ఈ అనుమతిని ఇచ్చింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ పద్ధతిలో ఐదేండ్ల కాలానికి ఈ విద్యుత్తు కొనుగోలు చేయాలని సూచించింది. 2026 జూన్, 2026 డిసెంబర్, 2027 జూన్ నాటికి వెయ్యి మెగావాట్ల చొప్పున కొనుగోలుకు అనుమతిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

