చొప్పదండి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
ఎన్నికల సమయంలో మాటిచ్చి తప్పిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మంగపేటకు చెందిన యువకుడు భైరి గంగారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశాడు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై సత్యం దిష్టిబొమ్మను దహనం చేసి, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయడం సంచలనంగా మారింది.
గంగాధర, సెప్టెంబర్ 23: ఎన్నికల సమయంలో మాటిచ్చి తప్పిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మంగపేటకు చెందిన యువకుడు భైరి గంగారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశాడు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై సత్యం దిష్టిబొమ్మను దహనం చేసి, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయడం సంచలనంగా మారింది. గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మంగపేటను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని, నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని మాటిచ్చి మరచిపోయారని చెప్పా డు. కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారని, గ్రామం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

