Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత
Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఉప కులపతిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత( Prof M. Vijjulatha ) నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఉప కులపతిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత( Prof M. Vijjulatha ) నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఎం. విజ్జులత ప్రస్తుతం కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంచార్జీ వీసీగా నియామకమైన విజ్జులతకు పలువురు ప్రొఫెసర్లు, ఇతరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

