KA Paul | ‘గేమ్ ఛేంజర్’కు బెనిఫిట్ షోలు ఎందుకు..? రూ. 1000 కోట్ల డీల్ ఇచ్చారా..? రేవంత్‌ను ప్రశ్నించిన కేఏ పాల్
KA Paul | తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్, అదనపు షోలు.. టికెట్ల పెంపుదల ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గేమ్ ఛేంజర్ మూవీకి అవన్నీ ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు.
KA Paul | హైదరాబాద్ : తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్, అదనపు షోలు.. టికెట్ల పెంపుదల ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గేమ్ ఛేంజర్ మూవీకి అవన్నీ ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు.
తెలంగాణ హైడ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరోసారి బయటకు వచ్చిందని కేఏ పాల్ విమర్శించారు. మొన్నే అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ ఘటనపై మర్డర్ కేసు పెట్టించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచను అన్నావు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు నువ్వు టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు. నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బెనిఫిట్ షోలను రద్దు చేయి.. నీకు రూ.100 కోట్లు, రూ. 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఒక రెడ్డి(దిల్ రాజు) వచ్చి రెడ్డికి చెప్తే డీల్స్ చేసుకుంటారా అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సత్తా ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపించాలని కేఏ పాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

