Civils Results | నారాయణపేట ఎస్పీ కూతురే.. సివిల్స్ 3వ ర్యాంకర్ ఉమా హారతి..
Civils Results | సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Civils Results | దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి ప్రతి ఏడాది చేపట్టే సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్నగర్.
కాగా, ఉమా సోదరుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12 వ ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈ నెలలో విధుల్లో చేరాడు. నేడు వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో కూతురు ఉమా 3వ ర్యాంకు సాధించడం పట్ల ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆయన భార్య శ్రీదేవి సంతోషం వ్యక్తం చేశారు. ఉమా హారతికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

