నేటితో ముగియనున్న పోలీస్ ఉద్యోగాల అప్లికేషన్ గడువు
Applications | పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు (Applications) గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉన్నది.
హైదరాబాద్: పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు (Applications) గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫాం సర్వీసుల్లోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగిసింది.
అయితే అభ్యర్థుల కోరికమేరకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుకు ఈ నెల 26 వరకు గడువు పొడిగించారు. ఇప్పటివరకు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజుకావడంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో అప్లయ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

