పోలీసు ఉద్యోగాలు.. ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు
TSLPRB | రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు ఇచ్చారు.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో పలువురు మహిళలు గర్భిణులుగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరు కాలేకపోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనకుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించారు. మెయిన్స్‌లో ఒక వేళ పాసైతే.. నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారుల నియమావళిని అంగీకరిస్తూ గర్భిణులు లేఖ రాసివ్వాలని నిబంధన విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

