ప్రధాన నిందితుడిగా ప్రభాకర్‌రావు
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
- ఫోన్ల ట్యాపింగ్ కేసులో 100 పేజీల చార్జిషీట్
- బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు
నాంపల్లి కోర్టులు, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 100 పేజీలతో కూడిన ఈ చార్జిషీట్లో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా.. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌ను ఇతర నిందితులుగా చేర్చారు.
కాగా, ఈ కేసులో బెయిల్ కోసం ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పును న్యాయమూర్తి బుధవారం వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

