KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు : వీడియో
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ప్రయాణిస్తున్న బస్సును(Bus) పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) జనగామ,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు.
సూర్యాపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ప్రయాణిస్తున్న బస్సును(Bus) పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) జనగామ,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట(Suryapet) జిల్లా ఈదుల పర్రె తండాలో వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్ వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.
ఎన్నికల నిబంధనలను(Election Code) అనుసరించి పోలీసులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారు. కేసీఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహ కరించిన కేసీఆర్కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తనిఖీ అనంతరం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

