జర్నలిస్టులపై పోలీసుల దాడి బాధాకరం : టీయూడబ్ల్యూజే నాయకుడు రమణ
ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడి చాలా బాధాకరమని టీయూడబ్ల్యూజే నాయకుడు రమణ ప్రకటించారు.
- హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడి చాలా బాధాకరమని టీయూడబ్ల్యూజే నాయకుడు రమణ ప్రకటించారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద బుధవారం నిరసనకు దిగారు. ఓయూలో జీన్యూస్ ప్రతినిధి శ్రీచరణ్‌పై, బల్కంపేట్ దేవాలయంలో మహిళా జర్నలిస్టుపై, గాంధీ దవాఖానలో కెమెరామెన్పైనా.. పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై పోలీసుల తీరు మంచిదికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హైదరాబాద్ జిల్లా నేత యోగి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Journalists
- OU
- TWJ
- unemployeds
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

