పీజీ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల
KNRUHS | పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 20న

హైదరాబాద్ : పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 20న ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నీట్ పీజీ -2021 కటాఫ్ స్కోర్ ను అనుసరించి పీజీ ప్రవేశాలు కల్పించనున్నారు.
దరఖాస్తు నమోదు చేసేటప్పుడు తప్పనిసరిగా అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. పాస్ పోర్టు సైజ్ ఫోటోతో పాటు సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాలి. లేని పక్షంలో దరఖాస్తు తిరస్కరించబడుతుంది. దరఖాస్తులను https://tspgmed.tsche.in వెబసైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 93460-18821/ 7842542216 నంబర్లను సంప్రదించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

