హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీలో ఎమ్మెస్సీ సైన్స్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమా ండ్ చేశారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మాట్లాడారు.
ఇంకా చదవల్సిన వార్తలు
‘స్టేట్ సివిల్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయండి’
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ గ్రూప్-1 అధికారులకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్స్‌లో సముచిత ప్రాధాన్యం కల్పించడంపై సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.