తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీలో ఎమ్మెస్సీ సైన్స్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమా ండ్ చేశారు.
రాష్ట్ర సాగు నీటి పారుదలశాఖలో 1,583 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, అగ్రికల్చర్కు సంబంధించి 704 అసిస్టెంట్ ఎగ్జిక్య�