తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీలో ఎమ్మెస్సీ సైన్స్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమా ండ్ చేశారు.
బీజేపీ పాలిత ఒడిశాలో నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉందో తెలిపే ఉదంతం ఇది. ఈ నెల 28న ఝారసుగుడాలో 102 హోంగార్డ్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించగా 2,700 మంది అభ్యర్థులు హాజరయ్యారు.