రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉంది : దక్షిణ మధ్య రైల్వే జీఎం
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన తెలిపారు.

అమరావతి : రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన తెలిపారు.
శుక్రవారం జీఎం గజానన్ మాల్యా మీడియా సమావేశంలో మాట్లాడారు. గతేడాది కరోనా కారణంగా కొంతకాలం రైల్వే సేవలు నిలిచిపోయాయని ఆయన గుర్తు చేశారు.
కరోనా ప్రభావం తగ్గాక దశల వారీగా రైల్వే సేవలను పునరుద్ధరించామని వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రాచారం చేస్తున్నారని, ప్రయాణికులు అపోహలు నమ్మవద్దని కోరారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ప్రయాణించొద్దని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

