OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్ పరీక్షలు
చివరి సెమిస్టర్ పరీక్షలు | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది. చివరి సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. మరిన్ని వివరాలకు విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాల పిన్సిపాళ్లు విద్యార్థులు ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

