25న ఓయూ పరిధిలో వివిధ పరీక్షలు వాయిదా
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం(సెప్టెంబర్ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం(సెప్టెంబర్ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు.
పీజీఆర్ఆర్సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, పీజీ డిప్లొమా ఇన్ మేథమేటిక్స్ తదితర కోర్సుల పరీక్షలను తిరిగి వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రం, పరీక్షా సమయాలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

