టెన్త్‌లో 72, ఇంటర్లో 68% పాస్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలు విడుదల చేశారు.
- ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
- మీసేవ ద్వారా మెమోల జారీ
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతిలో 72%, ఇంటర్లో 68.70% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను శనివారం వెల్లడించారు. మీ సేవ, ఆన్లైన్లోను అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించామని, అడ్మిషన్లకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా తగ్గించామని పేర్కొన్నారు.
పాస్ మెమోలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ ఎం సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదో తరగతిలో 36,863 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 26,542 మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్లో 54,679 మందికి 37,562 మంది పాసైనట్టు అధికారులు తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

