రాముడినీ బ్యాలెట్ బాక్స్ పైకి తెచ్చారు: రేణుకాచౌదరి
దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. మతాన్ని పెంచిపోషించిన బీజేపీ.. చివరికి శ్రీరాముడిని కూడా బ్యాలెట్బాక్స్ మీదికి తెచ్చిందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు.
ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. మతాన్ని పెంచిపోషించిన బీజేపీ.. చివరికి శ్రీరాముడిని కూడా బ్యాలెట్బాక్స్ మీదికి తెచ్చిందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు. ఓట్ల కోసం ఇంతలా దిగజారిన బీజేపీని ఆ శ్రీరాముడు కూడా క్షమించడన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ మహిళల మంగళసూత్రాలపై చులకన వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని చెప్పారు. ‘సారే జహాసె అచ్చా’ అంటూ దేశం గర్వించదగిన పాటను రచించినది కూడా ముస్లిమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

