కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి | జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మూడు రోజుల నుంచి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మూడు రోజుల నుంచి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పుష్కరఘాట్‌ను ఆనుకొని పారుతోంది. 12.08 మీటర్ల ఎత్తులో పారుతూ 9,17,090 క్యూసెక్కుల నీరుగా లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్ వైపు నీరు తరలుతోంది.
అదేవిధంగా అన్నారం(సరస్వతీ) బరాజ్‌కు 574910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 62 గేట్లు ఎత్తి అంతేమొత్తాన్ని దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు. బరాజ్‌లో ప్రస్తుతం 02.23 టీఎంసీత నీరు నీపల్వ ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
అలాగే లక్ష్మీ బరాజ్‌కు 9,17,090 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 79 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని వదులుతున్నన్నారు. కాగా ప్రస్తుతం బరాజ్‌లో 7.456 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad incident | అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్‌లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

