మే 5న ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’: టీజీఈజేఏసీ
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్‌కుమార్, కన్వీనర్ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన కార్యక్రమం నోటీసును అందజేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్‌కుమార్, కన్వీనర్ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన కార్యక్రమం నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహించిన నిరసన కార్యక్రమం తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే జిల్లాలోని అనుబంధ సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- hunger strike
- strike
- TGEJAC
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

