Third Empire | దశాబ్ది కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ మాడల్ దేశవ్యాప్తం కావాలి. అది కేసీఆర్ వల్లనే సాధ్యం. నాయకుడికి ఆలోచనతోపాటు ముందుచూపు ఉండాలి. అవి నాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో కనిపించాయి.
గిరిధర్ గమాంగో, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి