దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు
దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొంది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టు వివరించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశాలున్నాయని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

